మన భాష మన గర్వం

మన భాష మన గర్వం
మొత్తం మీద మాతృభాషను పరిరక్షించుకోవటం అంటే కోల్పోతున్న మాతృభాషలను తిరిగి ఉద్ధరించుకోవటమంటే ప్ర జల ఆత్మగౌరవ భావనను అభివృద్ధికోరికను సూచిస్తుంది. అన్ని భాషాజాతులకు సమాన అభివృద్ధి అవకాశాలను సమకూర్చినప్పుడే ప్రజాస్వామికంగా అంతర్జాతీయ అవగాహనకు, పరస్పర అభిమానాన్ని పెంపొందించుకోడానికి దారులు ఏర్పడుతాయి.
       కాబట్టి సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం,మన భాషను,సంస్కృతినీ కాపాడుకోవడం ,భావి తరాలవారికి దీనిని అందించడం ఆ భాషా సౌందర్యసంపదను కాపాడటం అందరి కర్తవ్యం

Send a Comment

Your email address will not be published.