ఆచార్య మసన చెన్నప్ప గారు ప్రస్తుతం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా పని చేస్తున్నారు. వారు ఉపనిషత్తుల మీద ఎంతో పరిశోధన చేసి తెలుగులో వాటిని అనువదించటం జరిగింది. వారు ఈనాడులో అంతర్యామి శీర్షికన ఎన్నో వ్యాసాలు వ్రాసారు. వారి రచనల్లో “మల్లి పదాలు”, “బృహద్గీత”, “అమృత స్వరాలు”, “అమెరికా! అమెరికా!”, “సమ దర్శనము” ఇంకా ఎన్నో గ్రంధాలు చాలా ప్రాముఖ్యమైనవి.