కాన్బెర్ర నగరంలో శ్రీ రుద్ర కొట్టు గారు

కాన్బెర్ర నగరంలో శ్రీ రుద్ర కొట్టు గారు

కాన్బెర్ర నగరంలో శ్రీ రుద్ర కొట్టు గారు అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహించడముతో పాటు ప్రతీ మంగళవారము తెలుగు రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వుంటారు. ఈ కార్యక్రమాలు నిర్వహణతో పాటుగ మంచి కవితలు వ్రాస్తూ వుంటారు. ఈయన ఆలోచనా దృక్పధం రచనా శైలి అందరిలా కాకుండా వేరుగా వుంటుంది. తెలుగు భాష (వీరా)భిమాని.

Send a Comment

Your email address will not be published.