కాశీరాం కట్నేని

కాశీరాం కట్నేని

Kasiram

1. పూర్తీ పేరు: కాశీరాం కట్నేని
2. ప్రస్తుత నివాస స్థలం: మెల్బోర్న్, ఆస్ట్రేలియా
3. ప్రస్తుతం ఉద్యోగం: మొనాష్ విశ్వవిద్యాలయంలో ఔషధ విభాగంలో పరిశోధకుడు
4. మీ కుటుంబం: భార్య – కవిత, అమ్మాయి .
5. ప్రచురణలు: వివిధ దినపత్రికల్లో కొన్ని వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
6. మీ ఇష్టాయిష్టాలు: తెలుగు సాహిత్యం, చిరు కవితలు వ్రాయడం.
7. సంగీత సాహిత్యాలలో: పాత తెలుగు పాటలు వినటం, తెలుగు భాషా పరమైన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం
8. తెలుగు సంఘాలతో: తెలుగు సంఘంలో కోశాధికారిగా మరియు ఇతర కార్యవర్గ సభ్యునిగా పనిచేయడం జరిగింది
9. ఈమెయులు: kasiram.katneni@gmail.com

Send a Comment

Your email address will not be published.