డా. ప్రభాకర్ గారు బ్రిస్బేన్ వాస్తవ్యులు. వ్రుత్తి రీత్యా కేమికల్ బయోలజీలో పట్టభద్రులై క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. వారు క్వీన్స్ ల్యాండ్ తెలుగు సంఘానికి రెండేళ్ళు అధ్యక్షులుగా మరియు కార్యదర్శిగా పని చేసారు. తన కెమెరా క్లిక్స్ తో అందరినీ ఆశ్చర్య పరుస్తారు. మంచి కవి. ప్రక్రుతిపైన, సాంఘిక సమస్యలపైన ఎన్నో కవితలు వ్రాస్తారు.
డా. ప్రభాకర్ బచ్చు
