విశాఖపట్నం ఏ .వి .ఎన్. కళాశాలలో 1953 లో పట్టభద్రులు. భారత ప్రభుత్వోద్యోగిగా 1992 లొ విశ్రామము పొందిరి. గత 16 సం.లుగా తమ సతీమణి లలితగారు, ఇరువురు పుత్రులు రవిశంకర్ ,సూర్యనారాయణ (వారి కుటుంబములు) లతో కలసి మేల్బౌర్న్ లో నివాసము. విద్యాభ్యాసము తెలుగు మాధ్యమంలో జరిగి, ఉత్తమాన్ధ్రోపాధ్యాయుల శిక్షణ ఫలితంగా,మాత్రుభాషాభిమానం కలిగింది .మేల్బౌర్న్ భువనవిజయావిర్భావంచే ప్రభావితులై ఆస్ట్రేలియా లో తెలుగు మనుగడపై విశ్వసించే ఆశావాదులలో వీరోకరు.
భాస్కర రావు సరిపల్లె
