మురళి ధర్మపురి

శ్రీ మురళి ధర్మపురి గారు, భార్య శ్రీమతి సుధ మరియు పిల్లలు అభిలాష్, సాహితి లతో మెల్బోర్న్ లో గత 10 సంవత్సరాలుగా వుంటున్నారు. అంతకు ముందు న్యూజిలాండ్ లో 5 ఏళ్ళు నివసించారు. వీరు న్యూజిలాండ్ లో వున్నపుడు తెలుగు వారి కోసం మొట్టమొదటి సారిగా తెలుగు రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐ టి రంగంలో పని చేస్తున్నవీరికి కవితలు, శాయరీలు మరియు పద్యాలు వ్రాయడం హాభీ. జె యన్ టి యు, హైదరాబాద్ లో సాంకేతిక విద్య నభ్యసించారు. తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొంటుంటారు. తెలుగు హిందీ బాషలలో పాటలు పాడటం, శాయరీలు వినిపించడం మరియు తెలుగు పద్యాలు ఆలపించడం వీరికేంతో ఇష్టం.

Send a Comment

Your email address will not be published.