యోగి వల్తాటి

యోగి వల్తాటి

Yogi Waltatiయోగి వాల్తాటి

శ్రీ యోగి వాల్తాటి గారు భార్య శ్రీమతి రమణి పిల్లలు నెహారిక మరియు హరినిక లతో మెల్బోర్న్ లో గత 4 సంవత్సరాలుగా వుంటున్నారు. మెల్బోర్న్ వచ్చే ముందు న్యూజిలాండ్ లోని తెలుగు వారికి 7 సంవత్సరాలు సేవ చేసారు. ముఖ్యంగా క్రొత్తగా వచ్చిన తెలుగు వారికి ఉద్యోగ సంపాదన విషయాల్లో తగు సూచనలిచ్చి చాలా సహాయం చేసారు. సంఘ సేవా తత్పరత, సామాజిక స్పృహ వీరిలో ఎక్కువ. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో అందె వేసిన చేయి. తెలుగు వారన్న తెలుగు భాషన్నా వీరికి ఎంతో ప్రీతి.

Send a Comment

Your email address will not be published.