రఘు విస్సంరాజు

రఘు విస్సంరాజు

శ్రీ రఘు విస్సంరాజు భార్య జెస్సి పిల్లలు నిషిత మరియు నిఖిల్ లతో మెల్బోర్న్ లో గత 5 ఏళ్ళుగా వుంటున్నారు. అంతకు ముందు సిడ్నీ లో 4 ఏళ్ళు, న్యూజిలాండ్ లో 5 సంవత్సరాలు నివసించారు. ఇక్కడ తెలుగు వారి తో కలసి సాంస్కృతిక కార్యక్రమాలో పాల్గొంటూ ఎన్నో పాటలు, పద్యాలను పాడుతూ, మన తెలుగు పిల్లల్ని ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టారు. సిడ్నీ తెలుగు రేడియో కార్యక్రమాలలో కూడా శక్తి వంచన లేకుండా మన తెలుగు వారికీ సేవలు అందించారు. వీరు సంగీతము సమకూర్చిన పాటలు ETV లో వారి అమ్మాయి నిషిత పాడగా ప్రసారం చెయ్య బడింది.

Send a Comment

Your email address will not be published.