షర్మిల అజిత్

షర్మిల అజిత్

శ్రీమతి షర్మిల అజిత్ గారు శ్రీవారు అజిత్ మరియు అబ్బాయి ఆదిత్య లతో గత 3 సంవత్సరాలుగా వుంటున్నారు. వీరు వృత్తిరీత్యా వైద్య నిపుణులు. మెల్బోర్న్ సాహితీ నగరంలోకి ఈ మధ్యే వలస వచ్చిన కొత్త కాపు. వంశ పారంపర్యంగా వీరు సాహితీ సాంప్రదాయాలకు వారసులు. మంచి పుస్తకాలు చదవటం, సామాజిక సమస్యల్ని ప్రతిబింబించే కధలు వ్రాయడం మరియు ప్రకృతి వర్ణనతో కూడిన కవితలు వ్రాయడం వీరికి ఇష్టం.

Send a Comment

Your email address will not be published.