సి వి రావ్

సి వి రావ్

CVRaoసిడ్నీ వాస్తవ్యులైన శ్రీ సి వి రావు గారు తెలుగు భాషాభిమాని. ఆంధ్ర ప్రదేశ్ లోని యానాం లో పుట్టి పెరిగి REC వరంగల్ లో సాంకేతిక విద్యనభ్యసించి ఐ ఐ టి ఖర్గపూర్ నుండి పట్టభద్రులయ్యారు (M.Tech). ఎనిమిదేళ్ళు ఘజయాబాద్ లో వృత్తి రీత్యా వున్న తరువాత 1991 లో ఆస్ట్రేలియాకు వలస రావడం జరిగిరంది. వీరి భార్య పేరు శ్రీమతి రాజేశ్వరి. సిడ్నీ తెలుగు సంఘం వారు నిర్వహించే కార్యక్రమాలకు ఎంతో సేవలందిస్తూ వుంటారు.

Send a Comment

Your email address will not be published.