సుదీర్ మండలీక

సుదీర్ మండలీక

శ్రీ సుదీర్ మండలీక గారు వారి శ్రీమతి కల్పన మరియు పిల్లలు సునీల్ మరియు సందీప్ లతో మెల్బోర్న్ లో గత 20 సంవత్సరాలుగా వుంటున్నారు. వీరిని మెల్బోర్న్ మహా నగరంలో ‘సహజ కవి’ అంటారు. వీరి ప్రతి పలుకులోను కవితా శైలి తొణికసలాడుతుంది. అందుకే వీరిని పద కూర్పరి లయ నేర్పరి అని కూడా అంటారు. శ్రీ సుదీర్ గారు మెల్బోర్న్ తెలుగు సంఘం అధ్యక్షులుగా పని చేసారు. తెలుగు భాషన్నా సాహిత్యమన్నా ఎనలేని ప్రేమ.

Send a Comment

Your email address will not be published.