సూర్య అయ్యలసోమయాజుల

సూర్య అయ్యలసోమయాజుల

భారతదేశంలో విద్యలనగరం విజయనగరం జిల్లా. చిన్నప్పటినుండి ఆధ్యాత్మిక జీవన సరళిలో పెరిగి అమ్మభాషపై మక్కువతో వ్యాకరణంలో పట్టు లేకపోయినా, తెలుగుతల్లి త్రినయనాలను (వచన, గేయ మరియూ పద్య) మనోభావాలతో దర్శించగా వచ్చు అనుభవాలను కవితల రూపంలో స్నేహితులతో పంచుకొని పరవశం పొందుతూ ఉంటారు. స్వీయ రచనలో పాటలు వ్రాసి పాడటం ఇష్టం. విజయవాడలో విద్యాభ్యాసం చేసి చెన్నైలో స్నాతకోత్తర విద్యనభ్యసించి, హైదరాబాదు లో ఐ.టి. రంగంలో పనిచేస్తూ, ఆస్ట్రేలియా కి 2004 వ సంవత్సరంలో రావడం జరిగింది. భార్య (పావని) మరియూ కవల పిల్లల (శృతిలయలు) తో కలిసి ప్రస్తుతం కాన్బెర్రాలో నివసిస్తూ ప్రభుత్వ ఐ. టి. రంగానికి సేవలందిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.