ఆమె రుద్దే సబ్బు ఆరు కోట్లు

దీపికా పడుకొనే వాడే సబ్బు రేటు అక్షరాలా ఆరు కోట్లు అట. ప్రముఖ సౌందర్య సాధనం గా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న ఒక సబ్బుల కంపెనీ
తమ సబ్బు కి బ్రాండ్ అంబాసిడర్ గా దీపికని కుదుర్చుకుంది. అందుకు గాను దీపికా తో ఆరు కోట్ల రూపాయలతొ ఒప్పందం కుదిరిందని బాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ సబ్బుకే గతంలోకత్రిన బ్రాండ్ అంబాసిడర్ గా చేసి నప్పుడు కేవలం నాలుగు కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు దీపికా కి ఆరు కోట్ల తో డీల్ కుదిరందని అంటున్నారు. దీపికా, షారుఖ్ జంట గా నటించిన చెన్నై ex ప్రెస్ సినిమా సూపర్ డూపర్
హిట్ కావడం తోదీపికా రేట్ అమాంతం గా పెరిగింది

అందాల భామ లు ఎమి చేసినా అందమే. మా సౌందర్య రహస్యం మీకు తెలుసా అంటూ ఒక్క నవ్వు రువ్వారంటే కుర్రకారు కేరింతలే. అందులోనూ దీపికా పడుకొనే ముద్దు గుమ్మ ఒంటి నిండా సబ్బు రాసుకొని సౌందర్యానికి కారణం ఈ సోప్ అని చెప్పారంటే అభిమానులు కొనకుండా ఉంటారా? అందుకే ప్రముఖ సౌందర్య ఉత్పత్తి సంస్థలు అన్నీ డబ్బుకి వెనకాడకుండా అందాల తారల్ని బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టుకుంటాయి

Send a Comment

Your email address will not be published.