ఈమేనండీ దీపికా పదుకొనే

ఈమేనండీ దీపికా పదుకొనే

నటి దీపిక ప్రముఖ నిర్మాత గురుదత్ బంధువు, అసలు పేరు వసంత పదుకొనే

“చెన్నై ఎక్స్ ప్రెస్ “లో ఆమె నటనలో కంఠం హైలైట్

ఓం శాంతి ఓం లో ఆమె రెండు పాత్రలు పోషించింది. చాందినీ చౌక్ టు చైనా చిత్రంలోనూ ఆమె అక్షయ్ కుమార్ తో కలిసి ద్విపాత్రాభినయం చేసింది.  ఆమె నట జీవితం మొదలుపెట్టిన తొలి ఏడాదిలోనే ఇలా రెండు సినిమాల్లో ద్విపాత్రాభినయం  చేయడం విశేషం.

ఆమెకు ఒక సోదరి ఉంది. పేరు అనీషా. ఆమె గోల్ఫ్ క్రీడలో చాంపియన్.

దీపికా ఒకవేళ నటి కాకపోయి ఉంటే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయ్యేది.

సినీ పరిశ్రమలోకి రాకముందు దీపికకు నిహార్ పాండ్యాతో  సన్నిహిత సంబంధాలు ఉండేవి.

దీపికతో ఉన్న తన సంబంధాలపై తీసే సినిమాలో పాండ్యా నటించాలని అనుకున్నారు కూడా…..

దీపిక ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ తో నటించలేదు….

తొలి పరిచయంలోనే ఎవరితోనూ ఫ్రెండ్షిప్ పెంచుకోదు. ఆమె అంత సులభంగా ఎవరినీ నమ్మరని సన్నిహిత మిత్రుడొకడు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.