తొలి "యు" సర్టిఫికేట్

రామ్ గోపాల్ వర్మ చిత్రాలనగానే సాధారణంగా రక్తపాతాలు, గొడవలు, తదితర అంశాలతో సహజంగానేసర్టిఫికేట్ లేదాయు/ఎసర్టిఫికేట్ పొందడం తెలిసిందే. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఆయన సినిమాకుయుసర్టిఫికేట్ దక్కింది. ఆ చిత్రం పేరు “365 రోజులు“.  

దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ తన 25 ఏళ్ళ కెరీర్ లోయుసర్టిఫికేట్ పొందిన మొదటి చిత్రం ఇదే అని చెప్పుకున్నారు. ఇందులో ప్రేమ, అనురాగాలు బంధాలు తప్ప క్రైమ్, రక్తపాతాలు లేవు అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పుకున్నారు.  

ఈ చిత్రంలో నందు, అనైక జోడీగా నటిస్తున్నారు. 

Send a Comment

Your email address will not be published.