సినిమా గప్ చుప్

ప్రభుదేవా బిజీ బిజీ
ప్రభు దేవా బాలీవుడ్ లో 2015 వరకు బిజీ బిజీ. ఆయనకు జీతం 20 కోట్ల రూపాయలట. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సాహిత్ కపూర్, అజయ్ దేవగన్ తదితరులు ప్రభుదేవాకు వీర అభిమానులు.

సల్మాన్ ఖాన్ తో నటించడం ఈజీ
సల్మాన్ ఖాన్ కి , కత్రినా కైఫ్ కు మద్య దాదాపు వయో పరంగా 19 ఏళ్ళ తేడా ఉంది. అయినప్పటికీ సల్మాన్ తో నటించేటప్పుడు అన్నేళ్ల తేడా ఉన్నట్లు తెలియనే తెలియదని, అతని కౌగిలింతలు వంటివి ఇంకా యవ్వనంలో ఉన్నట్టే అనిపిస్తుంది అంటోంది కత్రినా కైఫ్.

హాలీవుడ్ లో జూహీ చావ్లా
కుర్ కురే యాడ్ లో నటించిన జూహీ చావ్లా ఇప్పుడు స్టీఫన్ స్పీల్ బర్గ్ సమర్పణలో తెరకెక్కుతున్నది ‘హండ్రెడ్ ఫుట్ జర్నీ’ అనే సినిమాలో జూహీ చావ్లా నటిస్తున్నారు. లాస్ హాల్ సత్రం దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రం కథాంశం ఏమిటంటే భారత దేశం నుంచి ఒక కుటుంబం ఫ్రాన్సుకు వెళ్లి అక్కడ స్థిరపడటం. జూహీ చావ్లాకు ఇప్పుడు 46 ఏళ్ళు.

Send a Comment

Your email address will not be published.