సుదీర్ చిత్రంలో మంచు మనోజ్

మోసగాళ్ళకు మోసగాడు చిత్రంలో మంచు మనోజ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయకుడు సుదీర్ బాబు.

ఈ చిత్రంలో సుదీర్ బాబు తర్వాత ఓ ప్రధాన పాత్రలో నటించడానికి ఒక నటుడు కోసం ఆలోచించి చివరికి మనోజ్ ని ఎన్నుకున్నారు. సినిమా దర్శక, నిర్మాతలు తనను సంప్రదించగా నటించేందుకు మనోజ్ వెంటనే సమ్మతించారు.

మనోజ్ పాత్ర ఉండే సన్నివేశాలను కొన్ని రోజుల క్రితమే చిత్రీకరించారు.

వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ చిత్రానికి నెల్లూరి బోస్ దర్శకుడు. చిగురుపాటి చక్రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో చక్రి స్వామీ రా రా వ్చిత్రాన్ని సమర్పించారు.

Send a Comment

Your email address will not be published.