ఇంటినుండే ఓట్లు వేయొచ్చు...

ఇంటినుండే ఓట్లు వేయొచ్చు...

Bala Beeramతెలుగుమల్లి శ్రోతలకు చిరకాలంగా (వందేళ్ళ చరిత్రలో అరుదైన గౌరవం) పరిచితమున్న శ్రీ (బాల) వేణుగోపాల్ రెడ్డి గారు న్యూ జిలాండ్ నేషనల్ పార్టీ అభ్యర్ధిగా ఆక్లాండ్ లోని Kelston పార్లమెంట్ నియోజక వర్గానికి పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే.  ఈ నెల 23 వ తేదీన జరిగే జాతీయ ఎన్నికలలో శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు మొదటిసారిగా పోటీపడనున్నారు.

ఈ ఎన్నికల్లో ఆస్ట్రేలియాలో నివసిస్తున్న న్యూ జిలాండ్ పౌరులు మరియు పెర్మనెంట్ రెసిడెంట్స్ కూడా ఓటు వేయడానికి అర్హులు.  వివరాలు ఈ క్రింది లింకులో ఉన్నాయి.  నమోదు చేసుకోవడానికి అన్ని వివరాలు మీరు చూడవచ్చు.

To be eligible, you must be a NZ citizen who has been in NZ within past 3 years, or a NZ Permanent Resident who has been in NZ within past 12 months. TO REGISTER TO VOTE, CLICK THE LINK: https://enrol.elections.org.nz/app/enrol/

శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి గురించిన వివరాలు ఈ క్రింది వెబ్సైటులో చూడవచ్చు.

www.balabeeram.national.org.nz

ఈ అవకాశాన్ని అందరూ సద్వినియాగం చేసుకోగలరని శ్రీ బాలగారు కోరుతున్నారు.

Send a Comment

Your email address will not be published.