కాన్బెర్రా లో రాగం - తానం - పల్లవి

కాన్బెర్రా తెలుగు సంఘం వారు రాగం – తానం – పల్లవి పేరుతో శాస్త్రీయ లలిత సినీ సంగీత విభావరిని అక్టోబర్ 12 వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు పెద్దలకు పాటల పోటీలు నిర్వహించబోతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫ్లైయర్‌ ను చూడగలరు.

Send a Comment

Your email address will not be published.