కౌముదిలో కవితాస్త్రాలయ

అమెరికాలోని ప్రముఖ తెలుగు సాహితీ అంతర్జాల మాస పత్రిక కౌముదిలో ఆస్ట్రేలియా లోని కవులందరూ కలిసి వ్రాసిన సాహితీ సంకలనం “కవితాస్త్రాలయ – 2014” పుస్తక సమీక్ష వ్రాయడం జరిగింది.  ఆస్ట్రేలియాలోని తెలుగు వారందరికీ ఇదొక అపూర్వ గౌరవం. ఈ పుస్తకం ఆస్ట్రేలియాలోని తెలుగువారి గుండె చప్పుళ్ళు, కలం కదలికలు అని అభివర్ణించారు. ఆస్ట్రేలియా తెలుగు రచయితల ఈ కృషి ముందు తరాల వాళ్ళకు మార్గదర్శకం కావాలని ఆశించారు. పూర్తి వివరాలకు ఈ క్రింది లింకుని చూడగలరు:

http://www.koumudi.net/Monthly/2014/december/index.html

Send a Comment

Your email address will not be published.