తెలుగు సాహిత్య లహరి - మార్చి 23, 2014

తెలుగు సాహిత్య లహరి - మార్చి 23, 2014
తెలుగు భాషాభిమానులందరికీ ఇదే ఆహ్వానం !!!
సాహిత్యప్రియులైన  మీ అందరికీ నమస్కారం.
మొదట్లో మనవి చేసినట్లు, తెలుగు సాహిత్య చరిత్ర, వికాసాలను ఎనిమిది పర్వాలుగా, తొమ్మిది ప్రసంగాలలో అందించాలనుకున్న సంకల్పం మీ ఆదరాభిమానాలతో నెరవేరనున్నది.
తెలుగు సాహిత్య సమావేశాల్లో తొమ్మిదవదీ, ప్రస్తుత లహరీ పరంపరలో చివరదీ అయిన రానున్న కార్యక్రమానికి మిమ్మల్నందర్నీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
సమయం: మార్చి 23, 2014, ఆదివారం ఉదయం 9:30 గం. ప్రాంగణంWest Epping Community Centre, Corner of Dent and Downing Streets, Epping NSW 2121 (Plenty of parking available).
విషయం: స్వాతంత్ర్యపర్వం లోని సాహిత్యమూర్తుల కవిత్వ విశేషాలు
భోజనం: తెలుగు విందు
ఇష్టాగోష్టి : ఈ లహరీ సమావేశాలు, భవిష్యత్తులో సాహిత్య కార్యక్రమాలను గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలతో
సమయానికి విచ్చేసి, సాహిత్యకార్యక్రమాన్నిజయప్రదం చేసి, కార్యకర్తల అభిమాన పూర్వకమైన విందు భోజనం స్వీకరించమని మనసారా ప్రార్తిస్తున్నాం.
మీ సౌకర్యార్థం ఫిబ్రవరి 2, 2014న జరిగిన ఎనిమిదవ కార్యక్రమం యు-ట్యూబ్ ద్వారా ఈ క్రింద లింకులో మీకందిస్తున్నాం.
ఇంతకు ముందు జరిగిన అన్ని కార్యక్రమాలు యూ ట్యూబ్ లో ఇదే లింకులో కుడిప్రక్కన మీకు అందుబాటులో ఉంటాయి.
మీ అభిప్రాయాలూ, సూచనలూ telugu.sahitya.lahari@gmail.com కు పంపుతారు కదూ!
మీరంతా ఈ సభలకు విచ్చేయడమే మాకు ప్రోత్సాహం !!
మీరంతా తెలుగు సాహిత్యాన్ని ఆనందించడమే మాకు ఉత్సాహం !!
ఈ ఆహ్వానాన్ని మీ మిత్రులందరికీ అందించండి !!
దివాకర్ల రాజశేఖర్, వెన్నలకంటి మధు, చెరువు శివయ్య, ఖండవల్లి శ్రీనాథ్
– ఇంకా ఎందరో తెలుగు సాహితీ మిత్రులు
ఇంతవరకు జరిగిన తెలుగు సాహిత్య లహరి కార్యక్రమాలు:
మొదటి కార్యక్రమం:         Telugu Sahitya Upanyasa Lahari part 1
రెండవ కార్యక్రమం:          Telugu Sahitya Upanyasa Lahari part 2
మూడవ కార్యక్రమం:        Telugu Sahitya Upanyasa Lahari part 3
నాలుగవ కార్యక్రమం:        Telugu Sahitya Upanyasa Lahari Part 4
ఐదవ కార్యక్రమం:           Telugu Sahitya Upanyasa Lahari part 5
ఆరవ కార్యక్రమం:            Telugu Sahitya Upanyasa Lahari part 6
ఏడవ కార్యక్రమం:           Telugu Sahitya Upanyasa Lahari part 7

ఎనిమిదవ కార్యక్రమం:      Telugu Sahitya Upanyasa Lahari part 8

Send a Comment

Your email address will not be published.