బాగుపడుతున్న హైదరాబాద్

ప్రస్తుతంరెండురాష్ట్రాలకుఉమ్మడిరాజధానిగాఉన్నహైదరాబాద్నగరాన్నిపరిశుభ్రంగాఉంచడానికిప్రభుత్వాలునడుంబిగించాయి. దేశవ్యాప్తంగాప్రధానమంత్రినరేంద్రమోడీస్వచ్చభారత్కార్యక్రమాన్నిప్రారంభించినవిధంగానేస్వచ్చహైదరాబాద్పేరుతోతెలంగాణాప్రభుత్వంమొదటగాఇక్కడఒకబృహత్కార్యక్రమాన్నిప్రారంభించింది. హైదరాబాద్నగరాన్నిఇరవైమండలాలుగావిభజించిమంత్ర్లులందరికీనగరాన్నిశుభ్రంగాఉంచేపనినిఅప్పగించింది.

రాష్ట్రగవర్నర్నరసింహన్సైతంఒకమండలానికిబాధ్యతతీసుకున్నారు. అలాగేముఖ్యమంత్రికె. చంద్రశేఖర్రావుకూడాఒకమండలాన్నితీసుకునారు. వీరంతాతమతమమండలాలనుశుభ్రంచేయడంప్రారంభించారు. వీధుల్లోచెత్తలేకుండాచేయడానికిఅంతాకలిసితట్ట, పారచేతపట్టారు. కార్యక్రమానికికేంద్రప్రభుత్వం200 కోట్లరూపాయలుమంజూరుచేసింది. రాష్ట్రప్రభుత్వంకూడా75 కోట్లరూపాయలుఖర్చుచేస్తోంది. ఇందులోభాగంగానేహుసేన్సాగర్ప్రక్షాళననుకొద్దికాలంక్రితంచేపట్టారు. మూసీనదినికూడాశుభ్రంచేసేకార్యక్రమంచేపడతామనిసందర్భంగాముఖ్యమంత్రిప్రకటించారు. నగరాన్నిపరిశుభ్రంగాఉంచడానికినగరపాలకసంస్థవేలాదిమందినినియోగించింది.

Send a Comment

Your email address will not be published.