మెల్బోర్న్ తెలంగాణ ఫోరం

మన సంస్కృతీ సంప్రదాయాలు తరువాత తరం వారికి అందించాలన్న ఒక మహోన్నతమైన ఆశయంతో “మెల్బోర్న్ తెలంగాణ ఫోరం” పలువురు మిత్రుల సమక్షంలో ఈ నెల 18వ తేదీన జరిగిన సమావేశంలో ఏర్పడడం జరిగింది.  అయితే ఇది ఒక్క తెలంగాణా వాదులకే పరిమితం కాదు.  తెలంగాణా ప్రాంతంలో జరిగే పండుగులు, ముఖ్యంగా బతుకమ్మ మరియు బోనాల పండుగల ప్రాముఖ్యతను తోటి వారికి తెలియజేసి తర తమ బేధాలు లేకుండా తెలుగువారు మరియు స్థానిక ఆస్ట్రేలియన్లలో సంఘీ భావం పెంపొందించే విధంగా కార్యక్రమాలను చెయ్యాలని వీరి ముఖ్యోద్దేశ్యం.  బహుళ సంస్కృతులకు నిలయమైన మెల్బోర్న్ నగరం నడిబోడ్డులోని బ్రూక్లిన్ (ఫుట్ స్క్రీకి దగ్గరలో)   ఈ ఉత్సవాలకు అక్టోబర్ 6వ తేదీన బతుకమ్మ (Festival of Flowers) పండగతో నాంది పలకాలని ఈ సంస్థ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ నూకల వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు.  ఔత్సాహికులైన ఎంతో మంది యువతీ యువకులు ఈ కార్యవర్గంలో చేరి మన సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలన్న తలంపుతో మమేకంగా అహర్నిశలు కృషి చేస్తున్నారనీ మన తెలుగు వారందరూ దీనికి చేయూత నివ్వాలని శ్రీ రెడ్డి గారు మనవి చేశారు.

 

వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుల వివరాలు:

 

 

 

 

అధ్యక్షులు నూకల వెంకటేశ్వర రెడ్డి
ఉపాధ్యక్షులు-1  చర్లపల్లి అనిల్ దీప్ గౌడ్
ఉపాధ్యక్షులు-2 తౌటిరెడ్డి రాణి
కార్యదర్శి గెండెల్లి విస్వేస్వర్
కోశాధికారి తౌటిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ఉప కార్యదర్శి – 1 పరుపాటి సుమన్
ఉప కార్యదర్శి – 2 బిస్కుండ నందిని
సభ్యులు చోల్లేటి పవన్ రెడ్డి (Event activity Convenor)కాల్వ క్రుపానంద రెడ్డి (IT Advisor)బీరవెల్లి శశిధర్ రెడ్డినల్లని సతీష్ చౌదరిబైరెడ్డి శ్రీనివాస రెడ్డి

బెల్లల అశోక్

కుంచకూర్తి అర్చన

పెద్ది శ్రీనివాస్

తోపుచెర్ల ప్రవీణ్

నాగపురి నాగేశ్వర రావు

కార్యక్రమ వివరాలు:

తేదీ: Sunday, 6th October 2013 between 12:00 – 5:00pm (FREE EVENT)

స్థలము: RECWEST YMCA HALL, 39 LILY ST, BRAYBROOK, VICTORIA 3019

ఇతర వివరాలకు ఈ క్రింది వారిని సంప్రదించగలరు.

Mr.Venkat Nookala                   0402099678

Mr.Vishweshwar Gundelli          0425731423

Mr.Suman Paripati                    0430400599

Mrs.Nandini Biskunda               0401949394

http://www.deccantv.com/pravasatelangana/ptelangana

http://www.youtube.com/watch?v=BNUtDwl7nCY&feature=em-share

Send a Comment

Your email address will not be published.