రాష్ట్ర పర్వదినాలు

తెలంగాణా రాష్ట్ర అధికారిక ప్రభుత్వ పర్వదినాలుగా బోనాలు, బతుకమ్మ పండుగలను గుర్తించారు. తెలంగాణా సంస్కృతితో ఈ రెండు జానపద పండుగలు ముడిపడి ఉన్నాయి. ఈ రెండు పండుగలను రాష్ట్ర పర్వదినాలుగా గుర్తిస్తూ తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం తెలంగాణా జిల్లాల్లో ఈ పర్వదినాలను మరింత పెద్దఎత్తున నిర్వహించడానికి భారీగా నిధులు కేటాయించబోతోంది. ఈ నెల 28న రంజాన్ మాసం ప్రారంభం అయినప్పుడే బోనాలు కూడా ప్రారంభం అవుతుంది.

Send a Comment

Your email address will not be published.