సంపూర్ణ చంద్ర గ్రహణం

ఆస్ట్రేలియాలో ఈ నెల 8 వ తేదీన బుధవారం రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనున్నది.  రాత్రి 8:18 నిమిషాల నుండి అర్ధ రాత్రి 12:32 నిమిషాల వరకు ఉంటుందని అయితే వివిధ రాష్ట్రాల్లో ఈ క్రింద తెలిపినట్లుగా చూడ డానికి అవకాశం ఉంటుందని శివ విష్ణు మందిరం వారు తెలిపారు:

న్యూ సౌత్ వేల్స్, కాన్బెర్రా, విక్టోరియా మరియు తాస్మానియా రాష్ట్రాలు (క్వీన్స్ ల్యాండ్ – ఒక గంట ముందు):
చంద్ర గ్రహణం మొదలు:  8.15pm
పూర్తి చంద్ర గ్రహణం: 9.25pm-10.25pm
అంత్యము: 11.35pm

సౌత్ ఆస్ట్రేలియా (నార్తర్న్ టెర్రిటరీ – ఒక గంట ముందు):
చంద్ర గ్రహణం మొదలు:  7.45pm
పూర్తి చంద్ర గ్రహణం: 9.55pm-9.55pm
అంత్యము: 11.05pm

వెస్ట్రన్ ఆస్ట్రేలియా:
చంద్ర గ్రహణం మొదలు:  6.19pm
పూర్తి చంద్ర గ్రహణం: 6.25pm-7.25pm
అంత్యము: 8.35pm

చంద్ర గ్రహణం కారణంగా శివ విష్ణు మందిరాన్ని 7:30 నిమిషాలకు మూసివేస్తున్నట్లు మందిర కార్యవర్గం తెలియజేసింది.  మళ్ళీ గురువారం ఉదయం 7:30 నిమిషాలకు మందిరాన్ని తెరుస్తారు.

Send a Comment

Your email address will not be published.