సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారు ఈ నెల 8 వ తేదీన శీతాకాలంలో జరుపుకునే కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు పాటల కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే చిన్న పిల్లలతో డ్రాయింగ్ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. కార్యక్రమ వివరాలు ఈ క్రింది ఫోటోలలో చూడండి.