తెలుగు మల్లి - అనంత ఖ్యాతి

Ravi Jonnalagaddaతెలుగు భాష పుట్టిన తెలుగు గడ్డ లోనే, మన భాష కనుమరుగు అవుతుందేమోనని భయపడుతున్న ఈ గడ్డు కాలంలో, సముద్రాలు దాటి, దేశాలు మారినా, కన్నతల్లి వంటి మన మాతృ భాషను , ముందు తరాలవారికి అందించాలన్న మీ శుభ సంకల్పాన్ని అభినందిస్తూ , ఈ ” తెలుగు మల్లి ” తన సుగంధాలను నలుదిశల వ్యాపింపచేయాలని ఆకాంక్షిస్తున్నాను.

మన తెలుగు మల్లి ఒక్క ఆస్ట్రేలియా దేశంలోనే కాక ప్రవాస తెలుగు ప్రజలందరికి సుపరిచితమై అనంత ఖ్యాతితో తెలుగుజాతికి సేవలందించాలని కోరుకుంటూ ..

రవిశంకర్ జొన్నలగడ్డ ,
అధ్యక్షులు,
క్వీన్స్ ల్యాండ్ తెలుగు సంఘం.

Send a Comment

Your email address will not be published.