యోగి వేమన

విస్వద…అభిరామా ఇద్దరూ చెబుతూ వుంటే వేమన్న వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తాను.. అందుకే .. విశ్వదాభిరామా వినురావేమా ..!

తూర్పు భాగవతం

గ్రామీణ ప్రజల విశ్వాసాల చుట్టూ అల్లుకున్న కథలే కళారూపాలుగా మారాయి. వీధి భాగవతం ఉత్తరాంధ్రకు వచ్చేసరికి తూర్పు భాగవతంగా మారిపోయింది.