దూసుకెల్తా

విష్ణు మంచు మరొక ఎంటర్టైన్మెంట్ సినిమా దూసుకెల్తా. దర్శకుడు వీరు పోట్ల మరియు విష్ణు కామెడీ ఏక్షన్ పర్ఫెక్ట్ కాంబినేషన్. స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగ్స్ సినిమాని రక్తి కట్టించాయి. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ బాగున్నాయి. మని శర్మ పాటలు లావణ్య త్రిపాఠి వయ్యారాలు సినిమా సక్సెస్ కి తోడ్పడ్డాయి.

సినిమా మొదటి భాగమంతా కామెడీ సీన్లు తోనూ, రెండవ భాగంలో చిన్న చిన్న ట్విస్ట్లు తో సాగుతుంది. ఈ చిత్రానికి నిర్మాత మోహన్ బాబు, దర్సకత్వం వీరు పోట్ల మరియు సంగీతం మణి శర్మ

Send a Comment

Your email address will not be published.