రెండు అవతారాల్లో..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న “లింగా” సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంతో సాగుతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఒకటేమో జిల్లా కలెక్టర్ పాత్ర. మరోకపాత్ర ఫ్లాష్ బ్యాక్ రోల్.
ఈ చిత్రంలో జగపతి బాబు ప్రధాన విలన్ పాత్రలో నటిస్తున్నారు.
సూపర్ స్టార్ కు జోడీగా ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు. వారిలో ఒకరు అనుష్కా, మరొకరు సోనాక్షి సిన్హా.
కె ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో కొన్ని రాజకీయ సెటైర్లు కూడా ఉంటాయి అన్నది అభిజ్ఞావర్గాల భోగట్టా.

Send a Comment

Your email address will not be published.